Sunday, September 13, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్వెల్దుర్తి మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

వెల్దుర్తి మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

వెల్దుర్తి మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

 

 

భక్తిశ్రద్ధలతో వినాయక చవితి జరుపుకుందాం : వెల్దుర్తి ఎస్సై నరేష్ 

 

 

కర్నూలు క్రైమ్/ వెల్దుర్తి, సెప్టెంబర్ 13, (సీమకిరణం న్యూస్):

 

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల ప్రజలకు వెల్దుర్తి ఎస్సై నరేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. విఘ్నాలను తొలగించే వినాయకుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని కోరారు. అదేవిధంగా పండుగ సందర్భంగా ప్రజలు పోలీసులకు సహకరించి శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉత్సవాలను ఆనందోత్సాహాలతో నిర్వహించాలని ఎస్సై నరేష్ సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular