వెల్దుర్తి మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

వెల్దుర్తి మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు     భక్తిశ్రద్ధలతో వినాయక చవితి జరుపుకుందాం : వెల్దుర్తి ఎస్సై నరేష్      కర్నూలు క్రైమ్/ వెల్దుర్తి, సెప్టెంబర్ 13, (సీమకిరణం న్యూస్):   వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల ప్రజలకు వెల్దుర్తి ఎస్సై నరేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. విఘ్నాలను తొలగించే వినాయకుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం...