Tuesday, August 25, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్డీఎస్పీ శ్రీనివాసులును మర్యాదపూర్వకంగా కలిసిన డోన్ ఎంవీఐ క్రాంతికుమార్

డీఎస్పీ శ్రీనివాసులును మర్యాదపూర్వకంగా కలిసిన డోన్ ఎంవీఐ క్రాంతికుమార్

📰 Generate e-Paper Clip

పోలీస్ మెడల్‌ అందుకున్న డీఎస్పీ శ్రీనివాసులకు అభినందనలు తెలిపిన డోన్ ఎంవీఐ క్రాంతికుమార్

 

డోన్, ఆగస్టు 25, (సీమకిరణం న్యూస్):

 

పోలీస్ మెడల్‌ అందుకున్న డీఎస్పీ శ్రీనివాసులను డోన్ ఎంవీఐ క్రాంతికుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించి పోలీస్ మెడల్‌ అందుకున్న డీఎస్పీ శ్రీనివాసులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని ఎంవీఐ క్రాంతికుమార్ ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular