Sunday, March 22, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణవిజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. | vijay TVK పార్టీ పుదుచ్చేరిలో...

విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. | vijay TVK పార్టీ పుదుచ్చేరిలో 30 మంది అభ్యర్థులను ప్రకటించింది; గొడవలో మాజీ బీజేపీ నేత TVK తాజా వార్తలు

📰 Generate e-Paper Clip


భారతదేశం

ఓయ్-బొమ్మ శివకుమార్

స్టార్ హీరో, టీవీకే తమిళ అధ్యక్షుడు విజయ్ శంఖారావాన్ని పూరించారు. తమిళనాడులో అధికారమే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. అరవ రాజకీయాల్లోకి తొలిసారి ప్రవేశించిన విజయ్.. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక పుదుచ్చేరిలోనూ విజయ్ టీవీకే పార్టీ పోటీ చేయనుంది. ఈ మేరకు పుదుచ్చేరిలో టీవీకే పార్టీ తరపున పోటీ చేయనున్న 30 మంది అభ్యర్థుల జాబితాను విజయ్ తాజాగా ప్రకటించారు.

వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. తమిళ స్టార్ హీరో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోనూ పోటీకి సిద్ధమైంది. ఈ మేరకు పుదుచ్చేరి 33 స్థానాలకు గాను 30 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విజయ్ ప్రకటించారు. ఈ టీవీకే అధికారిక ఎక్స్ ఖాతాలో అభ్యర్థుల పేర్లు, నియోజకవర్గ వివరాలను ప్రచురించారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరిలో విజయ్ ఎన్నికల శంఖారావం పూరించినట్లుగా భావించవచ్చు.

పుదుచ్చేరి మాజీ బీజేపీ నాయకుడి కోసం విజయ్ టీవీకే పార్టీ 30 మంది అభ్యర్థులను ప్రకటించింది TVK తాజా వార్తలు

ఇక ఇప్పటికే పుదుచ్చేరిలో బీజేపీ తమ పార్టీ పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేవలం 9 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను మాత్రమే బీజేపీ ప్రకటించింది. కానీ విజయ్ టీవీకే పార్టీ మాత్రం పుదుచ్చేరిలోని మొత్తం స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల జాబితాను విడుదల చేయడానికి ప్రాధాన్యత సంతరించుకుంది. పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. మే 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక తమిళనాడు ఎన్నికల్లో విజయం కోసం విజయ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.

మరోవైపు విజయ్ టీవీకే పార్టీ, బీజేపీ, ఏఐడీఎంకే కూటమిలో భాగస్వామ్యం అవుతుందంటూ వస్తున్న వార్తలపై విజయ్ ఇటీవల మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాము సింగిల్ గానే పోటీ వారికి డీఎంకే, ఏఏడీఎంకే పార్టీలతో పొత్తు లేదని తేల్చారు. ఇక తమిళనాడులో రాజకీయాలు ఈసారి రసవత్తరంగా మారాయి. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని నిలుపుకునేందుకు డీఎంకే- కాంగ్రెస్ కూటమి ప్రయత్నిస్తోంది. తిరిగి తిరిగి పొందేందుకు ఏఐఏడీఎంకే- బీజేపీ కూటమి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.





Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular