విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. | vijay TVK పార్టీ పుదుచ్చేరిలో 30 మంది అభ్యర్థులను ప్రకటించింది; గొడవలో మాజీ బీజేపీ నేత TVK తాజా వార్తలు

[ad_1] భారతదేశం ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: ఆదివారం, మార్చి 22, 2026, 23:30 (IST) స్టార్ హీరో, టీవీకే తమిళ అధ్యక్షుడు విజయ్ శంఖారావాన్ని పూరించారు. తమిళనాడులో అధికారమే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. అరవ రాజకీయాల్లోకి తొలిసారి ప్రవేశించిన విజయ్.. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక పుదుచ్చేరిలోనూ విజయ్ టీవీకే పార్టీ పోటీ చేయనుంది. ఈ మేరకు పుదుచ్చేరిలో టీవీకే పార్టీ తరపున పోటీ చేయనున్న 30 మంది అభ్యర్థుల జాబితాను విజయ్ తాజాగా ప్రకటించారు. వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల...