Saturday, April 18, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్హైవేపై ఆటోలతో స్టంట్స్‌.. ముగ్గురు డ్రైవర్ల అరెస్ట్‌

హైవేపై ఆటోలతో స్టంట్స్‌.. ముగ్గురు డ్రైవర్ల అరెస్ట్‌

📰 Generate e-Paper Clip

హైవేపై ఆటోలతో స్టంట్స్‌.. ముగ్గురు డ్రైవర్ల అరెస్ట్

 

రాత్రి విన్యాసాలు…ఉదయం కటకటాలు

 

ఆటోలు సీజ్, ముగ్గురు యువకులు అరెస్ట్

 

అర్ధరాత్రి రహదారిపై ఆటోలతో విన్యాసాలు

 

పిచ్చి పిచ్చి వేషాలేస్తే తాటతీస్తాం

 

జైలు శిక్షతోపాటు డ్రైవింగ్ లైసెన్సులు శాశ్వతంగా రద్దు చేస్తాం

 

కర్నూలు ట్రాఫిక్ సీఐ సీరియస్ వార్నింగ్

 

కర్నూలు క్రైమ్, ఫిబ్రవరి 04, (సీమకిరణం న్యూస్):

కర్నూలులో ర్యాష్ డ్రైవింగ్ చేసిన ముగ్గురు ఆటో డ్రైవర్లను ట్రాఫిక్ పోలీసులు అరెస్టు చేశారు. రెండ్రోజుల క్రితం జాతీయ రహదారిపై మూడు ఆటోలు స్టంట్స్‌ చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీనిపై జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్ స్పందించి ఆటోలను గుర్తించాలని పోలీసులను ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular