Monday, November 23, 2026
ads
📄 ePaper
Homeఅంతర్జాతీయంరేషన్ షాపుల్లో తక్కువ ధరలకే కందిపప్పు, గోధుమ పిండి, పామాయిల్

రేషన్ షాపుల్లో తక్కువ ధరలకే కందిపప్పు, గోధుమ పిండి, పామాయిల్

📰 Generate e-Paper Clip

అమరావతి, నవంబర్ 11, (సీమకిరణం న్యూస్):

 

ఏపీలో పెరుగుతున్న ధరల నేపథ్యంలో సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ షాపుల ద్వారా కందిపప్పును కిలో రూ.100కు, గోధుమ పిండిని రూ.25కు, పామాయిల్ లీటరును రూ.125కు అందించాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు ఇటీవల ఇచ్చిన ఆదేశాల మేరకు, మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకుల రాయితీ కోసం రూ.300.60 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ చర్య ద్వారా ప్రజలపై ధరల భారాన్ని తగ్గించి, రాయితీ ధరలకే నాణ్యమైన సరుకులను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular