Saturday, September 12, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కర్నూలులో ఏపీ లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు పర్యటన

కర్నూలులో ఏపీ లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు పర్యటన

📰 Generate e-Paper Clip

కర్నూలులో ఏపీ లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు పర్యటన

 

ఘనంగా స్వాగతించిన కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు

 

 

కర్నూలు బ్యూరో, ఆగస్టు 27, (సీమకిరణం న్యూస్):

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు కర్నూలు పర్యటనలో భాగంగా స్థానిక రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొని లోకాయుక్తకు తమ మర్యాదపూర్వక పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular