కర్నూలులో ఏపీ లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు పర్యటన
కర్నూలులో ఏపీ లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు పర్యటన ఘనంగా స్వాగతించిన కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు కర్నూలు బ్యూరో, ఆగస్టు 27, (సీమకిరణం న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు కర్నూలు పర్యటనలో భాగంగా స్థానిక రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ శాఖ...