Saturday, March 7, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్విద్యుత్ వినియోగదారులకు తీపి కబురు!

విద్యుత్ వినియోగదారులకు తీపి కబురు!

📰 Generate e-Paper Clip

విద్యుత్ వినియోగదారులకు తీపి కబురు!

 

దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక ఊరటనిచ్చింది. ‘విద్యుత్ సవరణ నిబంధనలు-2024’ ప్రకారం.. ఇకపై ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే మెట్రో నగరాల్లో 3 రోజులు, మున్సిపాలిటీల్లో 7 రోజులు, పల్లెల్లో 15 రోజుల్లోగా కొత్త కనెక్షన్ ఇవ్వడం తప్పనిసరి. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పారదర్శకతను పెంచారు. జాప్యం జరిగితే ఆటోమేటిక్ గా ఉన్నతాధికారులకు సమాచారం వెళ్లేలా వ్యవస్థను రూపొందించారు. రేపటి నుంచే ఈ నిబంధనలు అమలు కానున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular