Saturday, March 7, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్సీమకిరణం ఎఫెక్ట్ : అధికారుల స్పందన... సమస్య పరిష్కారం 

సీమకిరణం ఎఫెక్ట్ : అధికారుల స్పందన… సమస్య పరిష్కారం 

📰 Generate e-Paper Clip

సీమకిరణం పత్రికలో కథనానికి స్పందన..మురికి కాలువ‌లు శుభ్రం.. 

 

పారిశుధ్య పనులను స్వయంగా పర్యవేక్షించిన పంచాయతీ అధికారి కె.లక్ష్మి నాధ్ 

వెల్దుర్తి, మార్చి 07, (సీమకిరణం న్యూస్):

సీమకిరణం తెలుగు దినపత్రికలో అధ్వానంగా మారిన మురికి కాలువలు అనే శీర్షిక శుక్రవారం ప్రచురితం అయ్యింది. శనివారం అధికారులు స్పందించి పారిశుధ్య కార్మికులతో మురికి కాలువలను శుభ్రం చేయించారు. దీంతో వెల్దుర్తి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular