Sunday, August 23, 2026
ads
📄 ePaper
Homeరాజకీయంకర్నూలులో మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకి ఘన స్వాగతం

కర్నూలులో మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకి ఘన స్వాగతం

📰 Generate e-Paper Clip

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకి ఘన స్వాగతం

 

 

కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 18, (సీమకిరణం న్యూస్) :

 

ఓర్వకల్లు మండలంలో ఉన్న కర్నూలు డ్రోన్ సిటీలో నిర్వహించే ఏపి డ్రోన్ పరిశ్రమ సిఈఓ ల రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, టీడీపీ నాయకులు గౌరు వెంకటరెడ్డి, తదితరులు ఘన స్వాగతం పలికారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular