భారతదేశం
-డాక్టర్ వీణా శ్రీనివాస్
న్యూఢిల్లీలో జరిగిన ఐఐఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఒక కీలక పరిశీలన నిర్వహించారు. భారతదేశాన్ని రూపొందించడంలో ఐఐ పాత్ర ఉందని, ఏ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ప్రధాని నరేంద్ర మోడీ పాత్ర ఉందని ఆయన కొనియాడారు. ప్రధాని మోదీని మార్గదర్శకుడిగా, తత్వవేత్తగా అభివర్ణించిన ముఖేష్ అంబానీ దేశ సాంకేతిక విప్లవానికి ప్రభుత్వ సహకారం అనివార్యం అంటూ పేర్కొన్నారు.
ఏఐపై రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో భారీ ప్రణాళిక
ఏఐఐ కేవలం ఒక సాధారణ సాంకేతికత కాదని ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు. ఇది మహాభారతంలోని అక్షయపాత్ర వంటిదని ఆయన మనుషులలో ఆలోచించగల, మాట్లాడగల, నివేదనగల ఈ వ్యవస్థలు భవిష్యత్తులో ప్రతి రంగాన్ని మార్చివేస్తాయని సూచిస్తున్నాయి. భారత ఏఐఐ సామర్థ్యాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో భారీ ప్రణాళికతో ముందుకు వెళుతుంది.

రాబోయే ఏడేళ్ళలో పదిలక్షల కోట్ల పెట్టుబడి
రాబోయే ఏడేళ్లలో ఏఐలో సుమారు పదిలక్షల కోట్లు పెట్టుబడి పెడతామని ముఖేష్ అంబానీ. ఇది వ్యాపార నిర్ణయం కాదని దేశ ఏర్పాటు చేసిన మూలధనం అని ఆయన పేర్కొన్నారు. దీర్ఘకాలిక ఆర్థిక విలువలను సృష్టించే లక్ష్యంతో ఈ పెట్టుబడి పెడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. గతంలో డేటాధరలు తగ్గించి, ఇంటర్నెట్ ను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చిన జియో, ఇప్పుడు మేధస్సు ఖర్చును సైతం ప్రత్యక్షంగా పెట్టుకుందని ఆయన పేర్కొన్నారు.
జియోతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంతో కలుపుతామన్న ముఖేష్ అంబానీ
ఇతర దేశాల పైన లేకుండా స్వతహాగా ఏఐ సామర్ధ్యాలను పెంపొందించుకోవడానికి తక్కువ ధరకే పౌరులకు ఏఐ సేవలను అందించి డిజిటల్ అంతరాన్ని తగ్గించాలని ఆయన ఆకాంక్షించారు. జియో ద్వారా గతంలో భారతదేశంలో ఇంటర్నెట్ యుగం తో అనుసంధానం చేశామని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంతో కలుపుతామని ముఖేష్ అంబానీ భరోసా ఇచ్చారు.
పరిపాలనలో పారదర్శకతను పెంచే ఏఐ
ఏఐ ఆర్థిక వ్యవస్థ ప్రతి రంగంలో, ప్రభుత్వ సేవల్లో, సామాజిక అభివృద్ధిలో అంతర్భాగం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది పరిపాలనలో పారదర్శకతను కూడా పెంచుతుంది. భారతదేశంలో ఏఐఐ ఇప్పుడు ఒక ప్రజా ఉద్యమంగా మారుతుందని, ఏఐకు లభిస్తున్న అద్భుతమైన స్పందన చూస్తే 21వ శతాబ్దంలో దేశంలో ఒక గొప్ప ఏఐఐ శక్తిగా అవతరిస్తుందని అంబానీ ధీమా వ్యక్తం చేశారు. సాంకేతికతను మానవత్వంతో జోడించి అందరికీ సమృద్ధిని చేకూర్చడమే రిలయన్స్ యాంటిమినేటెడ్ అని ఆయన 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏఐలో పెట్టబోతున్నట్లు శుభవార్త చెప్పారు.

