Tuesday, May 26, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణకుప్పకూలుతున్న బంగారం ధరలు- ఒక్క రోజులోనే అనూహ్యంగా.. !! | ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా ఉద్రిక్తతల మధ్య ఒక్క...

కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఒక్క రోజులోనే అనూహ్యంగా.. !! | ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా ఉద్రిక్తతల మధ్య ఒక్క రోజులో బంగారం ధరలు దాదాపు రూ.2600/24వేలకు పడిపోయాయి

📰 Generate e-Paper Clip


వ్యాపారం

ఓయ్-చంద్రశేఖర్ రావు

బంగారం, వెండి ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. భారీగా పెరిగిన మరుసటి రోజే ధరలో డౌన్ ట్రెండ్ కనిపించింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత, దేశీయ బులియన్ మార్కెట్లు వారంలో తొలి ట్రేడింగ్ సెషన్‌ను నష్టాలతో చూశాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నప్పటికీ, భారతీయ బంగారు ధరలలో మాత్రం లాభాల స్వీకరణ కనిపించింది. ఫలితంగా వీటి రేట్లు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

ఈ ఉదయం ప్రారంభ సెషన్‌లో 25,000 రూపాయల వరకు తగ్గుదల నమోదైంది. 24 క్యారెట్ల బంగారం ధర 2,580 రూపాయల మేర తగ్గి 10 గ్రామాలకు 1,70,500 రూపాయలకు చేరుకుంది. ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరలు రికార్డు స్థాయికి దూసుకుపోతున్నా ఈ అనూహ్య పతనం చోటుచేసుకోవడం. సోమవారం నాటి రేటుతో పోల్చుకుంటే ఒక గ్రాముకు సుమారు 258 రూపాయల మేర తగ్గుదల రికార్డు అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 2,350 తగ్గింది రూ. 1,56,300 వద్ద ఉంది. 18 క్యారెట్లు 10 గ్రాములకు 1,930 రూపాయలు తగ్గి 1,27,880 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.

ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా ఉద్రిక్తతల మధ్య ఒక్క రోజులో బంగారం ధరలు దాదాపు రూ. 2600 24వేలకు పడిపోయాయి

మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో, రాబోయే ట్రేడింగ్ సెషన్‌లో బంగారం ధరలు అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. పెట్టుబడుల భద్రత కోసం పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి సురక్షిత ఆస్తులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ అస్థిరత మరింత తీవ్రంగా కొనసాగే అవకాశం ఉంది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 17,073, 22 క్యారెట్లు – రూ. 15,650, 18 క్యారెట్లు – రూ. 13,400

ముంబై..

24 క్యారెట్లు – రూ. 17,002, 22 క్యారెట్లు- రూ. 15,585, 18 క్యారెట్లు – రూ. 12,752

బెంగళూరు..

24 క్యారెట్లు – రూ. 17,002, 22 క్యారెట్లు- రూ. 15,585, 18 క్యారెట్లు – రూ. 12,752

హైదరాబాద్..

24 క్యారెట్లు – రూ. 17,002, 22 క్యారెట్లు- రూ. 15,585, 18 క్యారెట్లు – రూ. 12,752

విజయవాడ..

24 క్యారెట్లు – రూ. 17,002, 22 క్యారెట్లు- రూ. 15,585, 18 క్యారెట్లు – రూ. 12,752

విశాఖపట్నం..

24 క్యారెట్లు – రూ. 17,002, 22 క్యారెట్లు- రూ. 15,585, 18 క్యారెట్లు – రూ. 12,752



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular