కోడుమూరు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ గారికి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన విలేకరి దౌలత్ ఖాన్ ..!!
ఈనెల 14వ తేదీన కర్నూలు నగరంలోని తాజ్ కన్వెన్షన్ హాల్‌లో జరగబోయే తన తమ్ముడు ఇబ్రహీం గారి కుమార్తె వివాహ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ గూడూరు పట్టణానికి చెందిన విలేకరి దౌలత్ ఖాన్ బుధవారం కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులు పరిగెల మురళీకృష్ణ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.

