Wednesday, March 4, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఅరకు: అరకు అందాల రైలుకు తాత్కాలిక బ్రేక్..! ఎప్పటివరకంటే ?

అరకు: అరకు అందాల రైలుకు తాత్కాలిక బ్రేక్..! ఎప్పటివరకంటే ?

📰 Generate e-Paper Clip



ముఖ్యమైన ఆధునికీకరణ పనుల నిమిత్తం విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ రైలును తాత్కాలికంగా నిలిపివేసినందున అరకు పర్యటనకు వెళ్లే పర్యాటకులు నిరాశకు గురవుతున్నారు. వాల్టేరు డివిజన్‌లో ఆధునికీకరణ పనుల కారణంగా విశాఖ-కిరండోల్ పాసింజర్ రైలును ఈ నెల 15 వరకూ రద్దు చేయడంతో అరకు పర్యాటకులకు నిరాశ తప్పలేదు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular