అరకు: అరకు అందాల రైలుకు తాత్కాలిక బ్రేక్..! ఎప్పటివరకంటే ?

[ad_1] ముఖ్యమైన ఆధునికీకరణ పనుల నిమిత్తం విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ రైలును తాత్కాలికంగా నిలిపివేసినందున అరకు పర్యటనకు వెళ్లే పర్యాటకులు నిరాశకు గురవుతున్నారు. వాల్టేరు డివిజన్‌లో ఆధునికీకరణ పనుల కారణంగా విశాఖ-కిరండోల్ పాసింజర్ రైలును ఈ నెల 15 వరకూ రద్దు చేయడంతో అరకు పర్యాటకులకు నిరాశ తప్పలేదు. [ad_2] Source link