Saturday, September 12, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిగా అమరావతి

ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిగా అమరావతి

📰 Generate e-Paper Clip

ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిగా అమరావతి : మంత్రి నాదెండ్ల

 

ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిగా అమరావతిని నిర్మించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకుని 265 మంది ఎమ్మెల్యేలు, 110 మంది ఎమ్మెల్సీలకు సరిపోయేలా అసెంబ్లీ భవనాన్ని రూపొందిస్తున్నామన్నారు. అత్యాధునిక సాంకేతికత, పచ్చదనం వంటి అంశాలతో భవనాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular