Friday, July 24, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పవన్ పై చంద్రబాబు ప్రశంసలు

పవన్ పై చంద్రబాబు ప్రశంసలు

📰 Generate e-Paper Clip

✒️- పవన్ పై చంద్రబాబు ప్రశంసలు

 

2024 ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా 13,226 గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ ఒకేసారి గ్రామసభలు పెట్టారని సీఎం చంద్రబాబు కొనియాడారు. తద్వారా గిన్నిస్ రికార్డు నెలకొల్పారని ప్రశంసించారు. 7 వేల కి.మీ. మేర సీసీ రోడ్లు, 40 వేల గోకులాలు, 15,500 నీటితొట్టెలు నిర్మించారని తెలిపారు. కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేసిన ఘనత పవన్ కళ్యాణ్ అని కితాబిచ్చారు..🤟🏽

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular