Thursday, April 9, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణబంగారం ధరల్లో పెను మార్పులు- 24 గంటల్లో రీబౌండ్.. !! | 24K బంగారం భారతదేశంలో...

బంగారం ధరల్లో పెను మార్పులు- 24 గంటల్లో రీబౌండ్.. !! | 24K బంగారం భారతదేశంలో మరింత ఖరీదైనది బంగారం 10 గ్రాములు రూ.155770 మరియు 22K ధర రూ.142790

📰 Generate e-Paper Clip


వ్యాపారం

ఓయ్-చంద్రశేఖర్ రావు

బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి. అమెరికా ఉద్యోగాలతో వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు సన్నగిల్లడం.. వీటిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వారం రోజుల కనిష్టానికి చేరిన బంగారం, వెండి ధరలు నేడు పెరిగాయి. అధిక అమ్మకాల ఒత్తిడితో కీలక మద్దతు స్థాయి కంటే దిగువకు పడి తీవ్ర నష్టాలను చవిచూసిన పసిడి, వెండి ధరల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుదల చోటు చేసుకుంది. వెండి ధరలు మిశ్రమ ధోరణిని కనబరిచాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో స్వల్పరికవరీ సంకేతాలు కనిపించాయి దేశీయంగా బంగారం, వెండి ధరలు పడిపోయాయి. బులియన్ వెబ్‌సైట్‌ల సమాచారం ప్రకారం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రామాలకు 1,56,500 రూపాయలు పలుకుతోంది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,43,458 రూ. 1,43,45,833కు ట్రేడవుతోంది. 999 స్వచ్ఛమైన కిలో వెండి ధర రూ. 2,46,020గా నమోదైంది.

24K బంగారం భారతదేశంలో మరింత ఖరీదైనది బంగారం 10 గ్రాములు రూ.155770 మరియు 22K ధర రూ.142790

ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ఢిల్లీ దేశంలో రూ. 1,55,940, ముంబై రూ. 1,56,210, కోల్‌కతా రూ. 1,56,010, చెన్నై రూ. 1,56,670, బెంగళూరు రూ. 1,56,340లు పలుకుతోంది. 22 క్యారెట్లు ఢిల్లీ రూ. 1,42,945, ముంబై రూ. 1,43,193, కోల్‌కతా రూ. 1,43,009, చెన్నై రూ. 1,43,614, బెంగళూరు రూ. 1,43,312 లు ఉంటోంది. కిలో వెండి ఢిల్లీ రూ. 2,45,150, ముంబై రూ. 2,45,570, కోల్కతా రూ. 2,45,250, చెన్నై రూ. 2,46,290, బెంగళూరు రూ. 2,45,760 గా రికార్డు అయ్యింది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,884, 22 క్యారెట్లు – రూ. 14,560, 18 క్యారెట్లు – రూ. 12,450

ముంబై..

24 క్యారెట్లు – రూ. 15,775, 22 క్యారెట్లు- రూ. 14,460, 18 క్యారెట్లు – రూ. 11,831

బెంగళూరు..

24 క్యారెట్లు – రూ. 15,775, 22 క్యారెట్లు- రూ. 14,460, 18 క్యారెట్లు – రూ. 11,831

హైదరాబాద్..

24 క్యారెట్లు – రూ. 15,775, 22 క్యారెట్లు- రూ. 14,460, 18 క్యారెట్లు – రూ. 11,831

విజయవాడ..

24 క్యారెట్లు – రూ. 15,775, 22 క్యారెట్లు- రూ. 14,460, 18 క్యారెట్లు – రూ. 11,831

విశాఖపట్నం..

24 క్యారెట్లు – రూ. 15,775, 22 క్యారెట్లు- రూ. 14,460, 18 క్యారెట్లు – రూ. 11,831



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular