బంగారం ధరల్లో పెను మార్పులు- 24 గంటల్లో రీబౌండ్.. !! | 24K బంగారం భారతదేశంలో మరింత ఖరీదైనది బంగారం 10 గ్రాములు రూ.155770 మరియు 22K ధర రూ.142790

[ad_1] వ్యాపారం ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురణ: శనివారం, ఫిబ్రవరి 14, 2026, 10:17 (IST) బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి. అమెరికా ఉద్యోగాలతో వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు సన్నగిల్లడం.. వీటిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వారం రోజుల కనిష్టానికి చేరిన బంగారం, వెండి ధరలు నేడు పెరిగాయి. అధిక అమ్మకాల ఒత్తిడితో కీలక మద్దతు స్థాయి కంటే దిగువకు పడి తీవ్ర నష్టాలను చవిచూసిన పసిడి, వెండి ధరల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుదల చోటు చేసుకుంది. వెండి ధరలు మిశ్రమ ధోరణిని...