Sunday, November 22, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్వెల్దుర్తి సర్పంచ్ బరిలో సంచుల కోట్ర భాస్కర్ శెట్టి

వెల్దుర్తి సర్పంచ్ బరిలో సంచుల కోట్ర భాస్కర్ శెట్టి

📰 Generate e-Paper Clip

వెల్దుర్తి సర్పంచ్ బరిలో సంచుల కోట్ర భాస్కర్ శెట్టి

 

సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటన..

 

ప్రజల ఆశీస్సులు, మద్దతు కోరిన భాస్కర్ శెట్టి

 

వెల్దుర్తి నజీర్, నవంబర్ 15 (సీమకిరణం న్యూస్):

 

వెల్దుర్తి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో సంచుల కోట్ర భాస్కర్ శెట్టి నిలుస్తున్నట్లు ప్రకటించారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, గ్రామ ప్రజల ఆశీస్సులు, ఆదరాభిమానాలు తనకు అందించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు. గ్రామ ప్రజలు తనను తమ కుటుంబ సభ్యుడిగా ఆదరించి, ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపి, తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని వినమ్రంగా విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆశీస్సులు, సహకారంతో ఎన్నికల బరిలో ముందుకు సాగుతానని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular