Thursday, April 23, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఅమెరికాలో కనిపించకుండా పోయిన విద్యార్థి సాకేత్.. విషాదాంతం

అమెరికాలో కనిపించకుండా పోయిన విద్యార్థి సాకేత్.. విషాదాంతం

📰 Generate e-Paper Clip



ఫిబ్రవరి 9 నుంచి తప్పిపోయిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య (22) శవమై కనిపించినట్లు శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ఆదివారం తెలిపింది. కాలిఫోర్నియాలోని చదువుతున్న కర్ణాటకకు చెందిన పోస్ట్-గ్రాడ్యుయేట్ విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య అదృశ్యం కేసు విషాదకరంగా ముగిసింది



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular