seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 15 February 2026, 3:07 am Digital Edition : SEEMA KIRANAM

అమెరికాలో కనిపించకుండా పోయిన విద్యార్థి సాకేత్.. విషాదాంతం

ఫిబ్రవరి 9 నుంచి తప్పిపోయిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య (22) శవమై కనిపించినట్లు శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ఆదివారం తెలిపింది. కాలిఫోర్నియాలోని చదువుతున్న కర్ణాటకకు చెందిన పోస్ట్-గ్రాడ్యుయేట్ విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య అదృశ్యం కేసు విషాదకరంగా ముగిసింది

Source link