Tuesday, March 3, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణతిరుమలలో భక్తులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు చెక్

తిరుమలలో భక్తులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు చెక్

📰 Generate e-Paper Clip



తిరుమలలో ఐఓసీఎల్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణం పూర్తి కానుందని, మే నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. రోజుకు 40 టన్నుల బయోగ్యాస్ ప్రతిపాదిత సామర్థ్యంతో ఈ ప్లాంట్ టీటీడీకి ఏటా రూ.1.52 కోట్ల ఆదా అవుతుందని అంచనా. తిరుమలలో నిర్మితమౌతోన్న బిగ్గెస్ట్ ప్లాంట్ మేలో అందుబాటులోకి రానుంది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular