Wednesday, April 8, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఆదివారం విశాఖలో నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్! | ఫిబ్రవరి 15న జరగనున్న మహాశివరాత్రి వేడుకల కారణంగా...

ఆదివారం విశాఖలో నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్! | ఫిబ్రవరి 15న జరగనున్న మహాశివరాత్రి వేడుకల కారణంగా ఆదివారం విశాఖపట్నంలోని నాన్ వెజ్ ప్రియులకు చేదువార్త.

📰 Generate e-Paper Clip


తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

విశాఖపట్నం వాసులకు జీవీకి ఒక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ముఖ్యంగా నాన్ వెజ్ లవర్స్ కు షాక్ ఇచ్చే విషయం చెప్పింది. ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం నాడు నాన్ వెజ్ బంద్ అని ప్రకటించి నాన్ వెజ్ ప్రియులకు షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 15 ఆదివారం నాడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నగర పరిధిలో ఉన్న అన్ని మాంస ఉత్పత్తులకు సెలవు ప్రకటించారు.

ఆదివారం నాన్ వెజ్ విక్రయ కేంద్రాలు బంద్

ఇందులో భాగంగా చికెన్, మటన్, ఫిష్ ఇలా నాన్వెజ్ విక్రయ కేంద్రాలు, జంతు వధ శాలలు ఆదివారం నాడు గుర్తించబడతాయని. విశాఖ కమిషనర్ కేతన్ గార్గ్ ఈ అంశం పైన మాట్లాడుతూ ఈ నిషేధం కేవలం మహాశివరాత్రికే పరిమితం కాదని అనేక పర్వదినాలకు కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు.

ఫిబ్రవరి 15న జరగనున్న మహాశివరాత్రి వేడుకల కారణంగా ఆదివారం విశాఖపట్నంలోని నాన్ వెజ్ ప్రియులకు చేదువార్త.

అలా చేస్తే జీవీ కఠిన చర్యలు

రేపు మహాశివరాత్రి సందర్భంగా చికెన్, మటన్, చేపలు, రొయ్యలు అమ్మకాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా దుకాణదారులను ఉల్లంఘించి విక్రయించాలని ప్రయత్నం చేస్తే జీవీసీ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. విశాఖలో ఉన్న మాంసం దుకాణదారులు 2026 సంవత్సరంలో మాంసం అమ్మకాలు నిషేధించే పర్వదినాలను గురించి తెలుసుకోవాలి.

మాంసం అమ్మకాలు నిషేధించిన జీవీకి

ఆ మాంసంలో విక్రయాలు జరపకూడదు అని తెలియజేసారు. ఆయా తేదీలలో దుకాణదారులు స్వచ్ఛందంగానే విక్రయాలను నిలిపివేయాలని. మహాశివరాత్రి పర్వదినాన మాత్రమే కాదు శ్రీరామనవమి, మహావీర్ జయంతి, మేడే, బుద్ధ జయంతి, స్వాతంత్ర్య దినోత్సవం, శ్రీ కృష్ణాష్టమి, గాంధీ జయంతి, ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం, సాదు టి ఎల్ వాస్వాని జయంతి రోజులలో మాంసం అమ్మకాలు నిషేధించబడ్డాయి.

నాన్ వెజ్ ప్రియులకు ప్రస్తుతం

అయితే పండుగ రేపు ఆదివారం రావడంతో నాన్ వెజ్ ప్రియులకు కాస్త ఆనందం కలుగుతున్నా, ప్రజలు సహకరించి, జీవీకే నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని గ్రేటర్ విశాఖ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అమ్మకు చర్యలు తప్పవని హెచ్చరిక జారీ చేస్తే దుకాణదారులు నాన్ వెజ్ అమ్మే అవకాశం లేదు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular