World War 3: మరో ప్రపంచ యుద్ధం ముంగిట మానవాళి? | ప్రపంచ యుద్ధం 3 మొదలవుతుందా? టెహ్రాన్‌పై US-ఇజ్రాయెల్ సంయుక్త సమ్మెలు అణు ఉద్రిక్తతలపై ప్రపంచ హెచ్చరికలను పెంచాయి

[ad_1] అంతర్జాతీయ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: శనివారం, ఫిబ్రవరి 28, 2026, 18:30 (IST) ప్రపంచం ఇప్పుడు ఒక అత్యంత ప్రమాదకరమైన మలుపు వద్ద నిలబడింది. మనం వింటున్నది కేవలం క్షిపణుల మోత మాత్రమే కాదు.. బహుశా మూడో ప్రపంచ యుద్ధపు అడుగుజాడలు! 2026, ఫిబ్రవరి 28, శనివారం మధ్యాహ్నం ఇరాన్ గడ్డపై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడులు భౌగోళిక రాజకీయ రూపాన్ని ఒక్కసారిగా మార్చేశాయి. 'తిరిగి రాని స్థితి' (పాయింట్ ఆఫ్ నో రిటర్న్) ని ప్రపంచం దాటేసిందా? అన్న అనుమానాలు ఇప్పుడు...