Weather Update: నిప్పులు కురిపిస్తున్న భానుడు.40 డిగ్రీలకు చేరువలో సెగలు! | వాతావరణ నవీకరణ: కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమ అంతటా వేడి తీవ్రత పెరుగుతుంది; గరిష్ట ఉష్ణోగ్రతలను తనిఖీ చేయండి!
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయి-లింగారెడ్డి గజ్జల నవీకరించబడింది: శనివారం, ఫిబ్రవరి 14, 2026, 10:52 (IST) ఆంధ్రప్రదేశ్‌లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఫిబ్రవరిలోనే మే నెలను తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలైన నంద్యాల, కడప, అనంతపురంలో నిన్న ఉదయం ఉష్ణోగ్రతలు 38°C నుండి 40°C వరకు రికార్డయ్యాయి, ఇది సాధారణం కంటే ఎక్కువ అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎండతో పాటు...