Weather: నాలుగు రోజుల్లో వానలు.. నిప్పులు కురిపిస్తున్న భానుడు! | AP వాతావరణ హెచ్చరిక: మార్చి 7 నుండి కోస్తా ఆంధ్ర జిల్లాలకు వర్ష సూచన; రాయలసీమలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: మంగళవారం, మార్చి 3, 2026, 12:34 (IST) ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండుతుండగానే, వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ప్రస్తుతం భానుడి ప్రతాపంతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతున్న తరుణంలో, ఈ నెల 7వ తేదీ నుంచి కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గత కొన్ని రోజులుగా గరిష్ఠ భవనాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వర్ష సూచన ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే అంశం....