వెల్దుర్తి ఎంపీటీసీ, వార్డు రిజర్వేషన్లలో ఎస్సీలకు మొండిచేయి!
వెల్దుర్తి ఎంపీటీసీ, వార్డు రిజర్వేషన్లలో ఎస్సీలకు మొండిచేయి! 30 ఏళ్లుగా వస్తున్న రిజర్వేషన్ ఈసారి ఎందుకు రాలేదు? ఎస్సీలకు న్యాయం చేయాలి.. లేకపోతే ఉద్యమం తప్పదు ఎమ్మార్పీఎస్ నాయకులు నాయకంటి గిడ్డయ్య, నాయకంటి హరి కర్నూలు ప్రతినిధి నజీర్, అక్టోబర్ 14 (సీమకిరణం న్యూస్): స్థానిక ఎంపీటీసీ మరియు వార్డు సభ్యుల ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపులో ఎస్సీలకు అవకాశం కల్పించకపోవడంపై ఎమ్మార్పీఎస్ నాయకులు నాయకంటి గిడ్డయ్య, నాయకంటి హరి...