Vande Bharat Kavach: వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్-మరో టెస్ట్ పాస్..! | వందే భారత్ రేక్ దాద్రీ-తుండ్ల మార్గంలో 160 kmph కవాచ్ ట్రయల్ కోసం ఉపయోగించబడింది
[ad_1] వందే భారత్ రైళ్లు ప్రమాదాలు జరిగినప్పుడు తట్టుకునేలా ఉన్నాయో లేదే తెలుసుకునేందుకు రైల్వే నిర్వహించిన ట్రయల్ విజయవంతమైంది. భారతదేశం -సయ్యద్ అహ్మద్ నవీకరించబడింది: ఆదివారం, ఫిబ్రవరి 15, 2026, 15:01 (IST) ప్రస్తుతం భారతీయ రైల్వే నడుపుతున్న ప్రీమియం రైళ్లలో ఒకటైన వందే భారత్ (vande bharat)సర్వీస్ ప్రమాదాలు జరిగినప్పుడు తట్టుకోగలదా లేదా తెలుసుకోవడానికి తాజాగా మరో టెస్ట్ పెట్టారు. ఉత్తర మధ్య రైల్వే పరిధిలోని ప్రయాగ్ రాజ్ డివిజన్‌లో వందే భారత్ రైలు కోచ్ ను 160 వేగంతో పరుగులు తీయిస్తూ...