Valentine’s Day: అప్పట్లో పెళ్లి చేసుకుంటే ఉరిశిక్షేనా? వాలెంటైన్ ఏం చేశాడు? | వాలెంటైన్స్ డే వెనుక అసలు కథ: ఫిబ్రవరి 14న మనం ప్రేమను ఎందుకు జరుపుకుంటాం? దాచిన చరిత్ర బట్టబయలు!
[ad_1] భారతదేశం ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: శనివారం, ఫిబ్రవరి 14, 2026, 10:23 (IST) ఫిబ్రవరి 14 అనగానే అందరికీ గుర్తొచ్చేవి ఎర్రటి గులాబీలు, స్వీట్ చాక్లెట్లు, బహుమతి బాక్సులు. కానీ, అసలు ఈ డే వెనుక ఒక సాక్రిఫైస్ (త్యాగం) ఉందని ఎంతమందికి తెలుసు? ఏడాదిలో 365 రోజులున్నా.. ఈ ఒక్క రోజే ఎందుకు 'లవ్ సింబల్' అయింది? లెట్స్ డైవ్ ఇన్ ఆ రోజుల్లో 'నో మ్యారేజ్' రూల్! ఇద 3వ శతాబ్దపు మాట. రోమన్ చక్రవర్తి క్లాడియస్-2 ఒక వింత...