US–Israel Strike Iran:ఇరాన్ రక్షణ మంత్రి హతం..ముదురుతున్న యుద్ధం..! | యుఎస్-ఇజ్రాయెల్ స్ట్రైక్ ఇరాన్: టెల్ అవీవ్‌లో క్షిపణి సైరన్‌లను చంపిన రక్షణ మంత్రి ప్రపంచం పెద్ద యుద్ధం అంచున ఉంది

[ad_1] అంతర్జాతీయ ఓయ్-కన్నయ్య ప్రచురించబడింది: శనివారం, ఫిబ్రవరి 28, 2026, 20:07 (IST) అమెరికా-ఇజ్రాయెల్ సమ్మె ఇరాన్: ప్రపంచం పెను యుద్ధం ముంగిట మరో నిలబడిందా? మధ్య ప్రాచ్యం (Middle East) అగ్నిగుండంగా మారుతోందా? శనివారం తెల్లవారుజామున జరిగిన పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇన్నాళ్లూ షాడో వార్ లేదా నిశబ్ధ యుద్ధం చేసిన ఇజ్రాయెల్,అమెరికా..ఇప్పుడు నేరుగా ఇరాన్ గడ్డపై విరుచుకుపడింది.టెహ్రాన్ నగరం బాంబుల మోతతో దద్దరిల్లిపోయింది. ఆకాశమంతా దట్టమైన పొగ కమ్మేసింది.అయితే,ఈ దాడుల కంటే సంచలనమైన వార్త మరొకటి ఇప్పుడు ప్రపంచాన్ని...