US-Israel-Iran War: 1,230 మంది మృతి.. | ఇరాన్ మరణాల సంఖ్య 1200 దాటింది: పెరుగుతున్న సంక్షోభం మధ్య ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ

[ad_1] అంతర్జాతీయ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: గురువారం, మార్చి 5, 2026, 19:38 (IST) ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. శనివారం ప్రారంభమైన దాడులు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్ సైతం ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులను తీవ్రతరం చేస్తోంది. యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, సాయిప్రస్, ఇరాక్‌, జోర్డాన్‌ తదితర దేశాలపై క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. అయితే...