TTD: ‘శ్రీవారి ముడుపు పత్రం’- ఇక మొక్కు చెల్లింపు ఇలా, కొత్త విధానానికి శ్రీకారం..!! | తిరుమలలో ముడుపు పత్రాలుగా నగదు రహిత విరాళాలను ప్రవేశపెట్టేందుకు టీటీడీ కసరత్తు ప్రారంభించింది.

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: గురువారం, ఫిబ్రవరి 26, 2026, 9:56 (IST) తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ ఒక శుభవార్త చెప్పింది. భక్తులు శ్రీవారి ముక్కులు చెల్లించేందుకు కొత్త విధానం అమల్లోకి తెస్తోంది. ఇందు కోసం భక్తులకు కొత్తగా ముడుపు పత్రాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ పత్రాన్ని భక్తులు గర్భాలయం వెలుపల ఉన్న శ్రీవారి హుండీలో వేసి తమ మొక్కును చెల్లించే విధంగా కొత్త విధానానికి టీటీడీ శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు ఈ నెల...