Trump: “అంతా బూడిద చేశాం.. ఇక యుద్ధం ముగిస్తాం” | ట్రంప్ బోల్డ్ ఇరాన్ యుద్ధ దావా: “నేను కోరుకున్నప్పుడు యుద్ధం ముగుస్తుంది” – అన్ని లక్ష్యాలు సాధించబడ్డాయి, అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు

[ad_1] అంతర్జాతీయ -బొమ్మ శివకుమార్ నవీకరించబడింది: బుధవారం, మార్చి 11, 2026, 21:36 (IST) పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్త పరిస్థితులు, ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడు అనుకుంటే అప్పుడు యుద్ధం ఆగుతుందని అన్నారు. ఇరాన్‌లో అన్ని లక్ష్యాలనూ ఛేదించినట్లు తెలిపారు. ఇరాన్‌ దగ్గర ఇంకేమీ మిగల్లేదని.. త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తామని ట్రంప్‌ చెప్పారు. ఇరాన్ లో దాడులు చేయడానికి ఇంకా ఏమీ మిగలలేదని అన్నారు. మరోవైపు ఇరాన్ కొత్త...