Tirupati Express: తిరుపతి ఎక్స్ ప్రెస్ కు అన్నమయ్య జిల్లాలో అదనపు హాల్ట్..! | రేపు ప్రారంభమయ్యే తిరుపతి ఎక్స్‌ప్రెస్ ములకలచెరువు వద్ద కొత్త స్టాప్‌ను పొందుతుంది- ఇక్కడ సమయాలు ఉన్నాయి
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సయ్యద్ అహ్మద్ ప్రచురణ: శనివారం, మార్చి 7, 2026, 7:06 (IST) ఏపీలోని రాయలసీమలో ఉన్న అన్నమయ్య జిల్లా వాసులకు రైల్వే శాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా తిరుపతి-అకోల మధ్య రాకపోకలు సాగించే తిరుపతి ఎక్స్ ప్రెస్ (తిరుపతి ఎక్స్‌ప్రెస్)కు అన్నమయ్య జిల్లాలో అదనపు స్టాప్ కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇక్కడి ప్రయాణికులు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన డిమాండ్ ను పరిశీలించిన రైల్వేశాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వే తాజా...