Telangana Muncipal Elections 2026 Live: పురపోరుకు పోలింగ్ ప్రారంభం..!! | తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు 2026 ప్రత్యక్ష నవీకరణలు: 13000 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, భవితవ్యాన్ని నిర్ణయించడానికి 52 లక్షల మంది ఓటర్లు

[ad_1] తెలంగాణ ఓయ్-కన్నయ్య నవీకరించబడింది: బుధవారం, ఫిబ్రవరి 11, 2026, 8:31 (IST) తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు 2026 లైవ్ అప్‌డేట్‌లు:తెలంగాణవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 7 గంటలకు. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు ఓటర్లు ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేయగా, సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి మధ్య గట్టి పోటీ నెలకొన్న...