T20 World Cup: స్టేడియాల్లో సిక్సర్లు.. బిజినెస్‌లో రికార్డులు | ICC T20 ప్రపంచ కప్ 2026: విమానాలు మరియు హోటల్ బుకింగ్‌లలో భారీ పెరుగుదల బహుళ రంగాల ఆర్థిక వృద్ధికి దారితీసింది

[ad_1] వ్యాపారం -లింగారెడ్డి గజ్జల నవీకరించబడింది: శుక్రవారం, ఫిబ్రవరి 13, 2026, 11:32 (IST) ప్రస్తుతం భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న ICC T20 వరల్డ్ కప్ కేవలం స్టేడియాలకే పరిమితం కాలేదు. ఇది అటు విమానయాన రంగానికి, ఇటు హోటల్ పరిశ్రమకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఫిబ్రవరి 7న ప్రారంభమైన ఈ క్రీడా సంబరం, దేశీయ పర్యాటక రూపాన్ని ఒక్కసారిగా మార్చుతూ మల్టీ-సెక్టార్ బూస్టర్‌గా అవతరించింది. విమాన ప్రయాణాల్లో 'సిక్సర్' మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపడంతో విమాన బుకింగ్‌లు అనూహ్యంగా...