SIR ప్రత్యేక శిబిరాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
SIR ప్రత్యేక శిబిరాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఓటరు జాబితా సవరణ పూర్తి చేయాలి డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం కర్నూలు ప్రతినిధి, జూలై 06 (సీమకిరణం న్యూస్): జిల్లాలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రత్యేక శిబిరాలను కర్నూలు జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓర్వకల్లు మండలం నన్నూరు, కల్లూరు మండలం నాగేంద్రనగర్ సచివాలయం-94, వీకర్ సెక్షన్స్ కాలనీ సచివాలయం-97లో ఏర్పాటు చేసిన శిబిరాలను...