Silver:వెండి ధరలకు విస్ఫోటనం సంకేతాలు! సోమవారం జరగ ఏంబోతుంది | వెండి ధర పేలుడు: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తత కారణంగా సోమవారం వెండి ధర రూ.3 లక్షల మార్కుకు చేరుకునే అవకాశం ఉంది.
[ad_1] వ్యాపారం ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: ఆదివారం, మార్చి 1, 2026, 12:50 (IST) మధ్యప్రాచ్యం రగిలిపోతోంది. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక మార్కెట్లను బూడిద చేసేలా కనిపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ జరిపిన దాడులు, దానికి ప్రతిగా ఇరాన్ క్షిపణి గర్జనలు.. వెరసి ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ యుద్ధం ప్రభావం ఇప్పుడు నేరుగా విలువైన లోహాలైన బంగారం, వెండిపై పడబోతోంది. సోమవారం మార్కెట్లు ప్రారంభమయ్యే సమయానికి వెండి ధరల్లో ఒక రకమైన 'ధరల విస్ఫోటనం' సంభవించే అవకాశం...