SBI బంపర్ ఆఫర్. 8 రూపాయిలకే రూ.60 లక్షల ఇన్షూరెన్స్ | ఆటో పునరుద్ధరణ సౌకర్యంతో సంవత్సరానికి రూ.3,000 చొప్పున రూ.60 లక్షల ప్రమాద బీమా ప్లాన్‌ను SBI ప్రారంభించింది.
[ad_1] వ్యాపారం ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: సోమవారం, ఫిబ్రవరి 16, 2026, 10:34 (IST) దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ ఖాతాదారుల కోసం కొత్త ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. తక్కువ ప్రీమియంతో అధిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ పథకం ఇప్పుడు కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. SBI ఏడాదికి రూ.3,000 - భరోసా రూ.60 లక్షలు ఈ బీమా పథకంలో చేరేందుకు ఖాతాదారుల సంవత్సరానికి రూ.3,000 ప్రీమియం చెల్లించాలి. అంటే రోజుకు...