Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. ఆ జిల్లాల్లో వానలు! | ఆంధ్ర ప్రదేశ్ వాతావరణ నవీకరణ బంగాళాఖాతంలో అల్పపీడనం రాయలసీమ మరియు దక్షిణ కోస్తాకు వర్ష హెచ్చరిక
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: శుక్రవారం, ఫిబ్రవరి 20, 2026, 21:00 (IST) తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మెల్లమెల్లగా సెగలు పుట్టిస్తున్న తరుణంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల వాతావరణం ఒక్కసారిగా మారనుంది. సముద్ర మట్టంలో ఏర్పడిన మార్పులను గమనిస్తే.. ప్రస్తుతం రెండు చోట్ల వాతావరణం అలజడి...