TDP MP Putta Mahesh Yadav releases a video Statement to strongly deny claims of his couplement in a recent drugs incident.తెలంగాణలోని మొయినాబాద్ లో జరిగిన పార్టీలో తాను డ్రగ్స్ తీసుకున్నట్లు వస్తున్న వార్తలను టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ తోసిపుచ్చారు. ఈ మేరకు వీడియో రిలీజ్ చేసారు.