PM Kisan:పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం..!! | పీఎం కిసాన్- అన్నదాత సుఖీబావ పథకం తదుపరి విడత నివేదికలు వచ్చే వారంలో విడుదల కానున్నాయి
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: గురువారం, ఫిబ్రవరి 12, 2026, 14:40 (IST) రైతులకు కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీపి కబురు. గత ఏడాది కాలంగా పీఎం కిసాన్ తో పాటుగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ నిధులు జమ అవుతున్నాయి. ఇప్పుడు మరో విడత పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ నిధుల విడుదల పైన కీలక సమాచారం అందుతోంది. రెండు పథకాలు రైతుల ఖాతాల్లో ఒకే సమయంలో జమ కానున్నాయి. ఇప్పుడు...