Petrol Diesel :పెట్రోల్, డీజిల్ పై తేల్చేసిన కేంద్రం..! గ్యాస్ సమస్యకు వారే కారణం..! | పెట్రోల్, డీజిల్ కొరత లేదు: వినియోగదారుల ఆందోళనపై LPG భయాందోళనలను హర్దీప్ పూరి ఆరోపించారు
[ad_1] భారతదేశం ఓయ్-సయ్యద్ అహ్మద్ ప్రచురించబడింది: గురువారం, మార్చి 12, 2026, 19:56 (IST) ఇరాన్ వార్ దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్ (petrol), డీజిల్ (diesel)కూ, గ్యాస్ (LPG)కంపెనీల వద్ద ఎల్పీజీ సిలెండర్ల కోసం జనం క్యూలు కడుతున్నారు. ఓవైపు కేంద్రం ఎలాంటి కొరత లేదని చెప్తున్నా..జనం నమ్మే పరిస్థితి దాటిపోయింది. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి చమురు కొరత అంశం పార్లమెంట్ లో చర్చకు వచ్చింది. ప్రశ్న విపక్ష నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు పెట్రోలియం మంత్రి హర్దీప్...