Netflix షాకింగ్ నిర్ణయం: ట్రంప్ సన్నిహితుల చేతికి వార్నర్ సామ్రాజ్యం | నెట్‌ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్ డీల్ నుండి వైదొలిగింది: పారామౌంట్ స్కైడాన్స్ హై-స్టేక్స్ కార్పోరేట్ యుద్ధంలో మార్గాన్ని క్లియర్ చేస్తుంది
[ad_1] వ్యాపారం ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: శుక్రవారం, ఫిబ్రవరి 27, 2026, 14:26 (IST) నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్, పారామౌంట్.. ఈ పేర్లు వింటేనే భారీ హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు గుర్తొస్తాయి. కానీ, గత కొన్ని రోజులుగా ఈ దిగ్గజ సంస్థల మధ్య సాగుతున్న డ్రామా ఏదో హై-వోల్టేజ్ యాక్షన్ సినిమా తలపిస్తోంది. 'హాస్టైల్ బిడ్' అనే ట్విస్ట్‌లు, రాజకీయ సమీకరణలు, బిలియన్ అమెరికన్ బేరసారాలతో సాగిన ఈ సదస్సులో చివరకు నెట్‌ఫ్లిక్స్ వెనక్కి తగ్గింది.. ట్రంప్ సన్నిహితులకు లైన్ క్లియర్ అయింది....