Navitaire సర్వర్ డౌన్.. స్తంభించిన విమాన సర్వీసులు! | ఈరోజు విమానాలు ఎందుకు ఆలస్యం అయ్యాయి? నావిటైర్ సిస్టమ్ వైఫల్యం ఢిల్లీ మరియు ముంబై విమానాశ్రయాలలో గందరగోళానికి కారణమవుతుంది!

[ad_1] భారతదేశం ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: గురువారం, ఫిబ్రవరి 19, 2026, 18:30 (IST) ప్రస్తుతం ఉన్న ప్రధాన విమానాశ్రయాల్లో గురువారం ఉదయం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిజర్వేషన్లు, చెక్-ఇన్ ప్రక్రియకు కీలకమైన 'నెవిటేర్' (నావిటైర్) సాఫ్ట్‌వేర్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమాన సర్వీసులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఢిల్లీ, ముంబయి వంటి మెట్రో నగరాల్లో వందలాది మంది ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్టుల్లోనే వేచి చూడాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే! గురువారం ఉదయం సుమారు 6:45 గంటల సమయంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ...