LPG to PNG: కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం షాక్..! ఇకపై ఇలా..! | కమర్షియల్ ఎల్‌పిజి వినియోగదారులను పిఎన్‌జికి మార్చాలని కేంద్ర ప్రభుత్వం కోరింది, ప్రోత్సాహకాలను అందిస్తుంది

[ad_1] భారతదేశం ఓయ్-సయ్యద్ అహ్మద్ నవీకరించబడింది: సోమవారం, మార్చి 16, 2026, 16:31 (IST) ఇరాన్ వార్ ప్రభావం భారత్ పై తీవ్రంగా మారింది. ఇప్పటికే యుద్ధం మొదలై 16 రోజులు దాటిపోవడం, దేశీయంగా ఎల్పీజీ (LPG) సరఫరాగా తగ్గడం, ఇదే అదనుగా ఎక్కడికక్కడ గ్యాస్ సిలెండర్లు బ్లాక్ చేస్తున్న పరిస్ధితితో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు కమర్షియల్ సిలెండర్ల సరఫరా తగ్గిపోవడంతో హోటల్‌లు మూతపడే పరిస్థితి వచ్చేసింది. దీంతో కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇవాళ కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు...