LPG Cylinder: బ్లాక్ లో 1500 దాటేసిన గ్యాస్ సిలెండర్ ? చాపకింద నీరులా వార్ ఎఫెక్ట్..! | LPG ధర షాక్: ఇరాన్ యుద్ధం యొక్క క్రమమైన ప్రభావం భారతదేశంలో బ్లాక్ మార్కెట్ సిలిండర్‌లను ₹1500 దాటేలా చేసింది

[ad_1] భారతదేశం -సయ్యద్ అహ్మద్ నవీకరించబడింది: సోమవారం, మార్చి 9, 2026, 17:53 (IST) ఇరాన్ (ఇరాన్)పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు, తిరిగి ఆ దేశం చేస్తున్న ప్రతిదాడులతో పశ్చిమాసియా రక్తసిక్తం అవుతోంది. అదే సమయంలో మధ్య ప్రాచ్యం నుంచి భారత్ కు ఎల్పీజీ సరఫరా నిలిచిపోయింది. వెరసి భారత్ లో గ్యాస్ కొరత మొదలైంది. ముఖ్యంగా ఇళ్లకు వాడే గ్యాస్ సిలెండర్ల (LPG సిలిండర్)ను పలు రాష్ట్రాల్లో బ్లాక్‌లో కొనుక్కోవాల్సిన పరిస్ధితులు వచ్చేశాయి. ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలు కనిపిస్తున్నాయి....